XXXX About me XX News&Press XX Gallery XX Reviews XX Facebook XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX నేను నా సినిమాలు XXXX

Saturday, 21 June 2014


  Nuvvu Nenu Okatavuda ......GKR.Productions బేనర్ పై  శ్రీమతి గుర్రాల. ధనలక్ష్మి సమర్పణలో  p.నరసింహారెడ్డి దర్శకత్వం లో...రంజిత్,సనా జంటగా నిర్మాత గుర్రాల.కృష్ణారెడ్డి   production no.1 గా నిర్మిస్తున్నచిత్రానికి 'నువ్వు నేను ఒకటవుదాం' అనే టైటిల్ ను 
యువ హిరో  శ్రీ  [ఈరోజుల్లో ఫేం ] ఆవిష్కరించటం జరిగింది. ఆలి,జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ, మాస్టర్ భరత్, , తా.రమేష్, గుండు సుదర్శన్, రాజాశ్రిధర్ , వేణు, చంటి, స్వప్నిక, భార్గవి, రితేష్, అలీమ్‌ఖాన్,  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:రాజేంద్ర భరద్వాజ్, కెమెరా:సంతోష్ శానమోని, సంగీతం:రామనారాయణ, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి. 









ప్రతి మనిషిలోను అంతరుముఖంగా ఒక హిరో,ఒక విలన్ ఉంటాడు....అంటే ఒక మంచి,ఒక చెడు. మనిషి ఏదైనా సాదించాలంటే...రెండు ఆలోచనలు,రెండు ఆచరణలు ఉండకూడదు.మంచిఅయినా,చెడుఅయినా 'ఒక్కటైతేనే'మనిషి జీవితంలో అనుకున్నది సాధించగలడు... అన్న'కధాంశంతో 100% లవ్,కామెడి ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న చిత్రమే...నువ్వు నేను ఒకటవుదాం