nenu naa cinemalu... నేను నా సినిమాలు...

XXXX About me XX News&Press XX Gallery XX Reviews XX Facebook XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX నేను నా సినిమాలు XXXX

Saturday, 28 June 2014

  విడుదలకు  ముస్తాబవుతున్న .. .................‘ఈ వర్షం సాక్షిగా’

Posted by KRB WORLD at 11:01
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Saturday, 21 June 2014


  Nuvvu Nenu Okatavuda ......GKR.Productions బేనర్ పై  శ్రీమతి గుర్రాల. ధనలక్ష్మి సమర్పణలో  p.నరసింహారెడ్డి దర్శకత్వం లో...రంజిత్,సనా జంటగా నిర్మాత గుర్రాల.కృష్ణారెడ్డి   production no.1 గా నిర్మిస్తున్నచిత్రానికి 'నువ్వు నేను ఒకటవుదాం' అనే టైటిల్ ను 
యువ హిరో  శ్రీ  [ఈరోజుల్లో ఫేం ] ఆవిష్కరించటం జరిగింది. ఆలి,జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ, మాస్టర్ భరత్, , తా.రమేష్, గుండు సుదర్శన్, రాజాశ్రిధర్ , వేణు, చంటి, స్వప్నిక, భార్గవి, రితేష్, అలీమ్‌ఖాన్,  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:రాజేంద్ర భరద్వాజ్, కెమెరా:సంతోష్ శానమోని, సంగీతం:రామనారాయణ, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి. 









ప్రతి మనిషిలోను అంతరుముఖంగా ఒక హిరో,ఒక విలన్ ఉంటాడు....అంటే ఒక మంచి,ఒక చెడు. మనిషి ఏదైనా సాదించాలంటే...రెండు ఆలోచనలు,రెండు ఆచరణలు ఉండకూడదు.మంచిఅయినా,చెడుఅయినా 'ఒక్కటైతేనే'మనిషి జీవితంలో అనుకున్నది సాధించగలడు... అన్న'కధాంశంతో 100% లవ్,కామెడి ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న చిత్రమే...నువ్వు నేను ఒకటవుదాం
Posted by KRB WORLD at 11:18
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Wednesday, 4 June 2014


పర్యావరణ పరిరక్షణ లో భాగంగా నదీ జలాలను కాలుష్యకారకాలనుండి కాపాడుకోవాలిసిన బాధ్యతను గుర్తించిన'విద్యార్దుల కధ తో  జి.కె.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రంజిత్, సనఫాతిమా జంటగా పి.నరసింహారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ 80శాతం పూర్తయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. జూన్ నెలాఖరువరకు చిత్రీకరణ జరుపుకుని, జులై లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని  నిర్మాత జి.కృష్ణారెడ్డి తెలిపారు. బెనర్జీ, మాస్టర్ భరత్, గుండు సుదర్శన్, రాజాశ్రిధర్, తా.రమేష్, మాధవి, వేణు, చంటి, డి.ఎమ్.కె, స్వప్నిక, భార్గవి, రితేష్, అలీమ్‌ఖాన్, శ్రీలేఖ, కావేరి, రామాచారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:రాజేంద్ర భరద్వాజ్, కెమెరా:సంతోష్ శానమోని, సంగీతం:రామనారాయణ, ఎడిటింగ్:ప్రవీణ్ పూడి. 
Posted by KRB WORLD at 20:41
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)

nuvvu nenu okatavudam

nuvvu nenu okatavudam

now playing in theaters..

now playing in theaters..

ee varasham sakshiga..

ee varasham sakshiga..

Blog Archive

  • March (3)
  • April (2)
  • May (1)
  • June (3)
  • July (2)
  • December (3)
  • February (1)
  • August (1)
  • November (2)
  • September (1)
Watermark theme. Theme images by NickS. Powered by Blogger.