నా మొదటి భోజుపురి సినిమా ...కిలాడీ నం.1 [కధ, స్క్రీన్ ప్లే ] భోజుపురి నంబర్ వన్ హీరో 'దినేష్ లాల్ యాదవ్, పాఖి హెగ్డే. మనోజ్ టైగర్ నటించిన ఈ చిత్రం ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ర్టాలలో అత్యధిక దియేటర్స్ లో నూటయాబై రోజులకుపైగా ,పంజాబ్ , డిల్లి లలో యాబై రోజులు ప్రధర్సింపబడి అత్యధిక వసూళ్ళు కలక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.
ఘాయల్ ఖిలాడి పేరుతొ బోజుపురినించి హిందీలోకి డబ్ అయి ఐదు వారాలకుపైగా ప్రధర్సింపబడి సంచలనంసృష్టించింది.