nenu naa cinemalu... నేను నా సినిమాలు...

XXXX About me XX News&Press XX Gallery XX Reviews XX Facebook XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX నేను నా సినిమాలు XXXX

Monday, 21 September 2020

 షకలక శంకర్  హీరో  గా  మని బాథాచార్య ,పావని హీరోహీన్స్ గా రమణ మొగిలి  దరశకత్వంలో  శరవేగంగా  రూపొందుతున్న యాక్షన్ త్రిల్లర్ 


సంగీతం:  యాజమాన్య 

డి ఓ పి : బాబు 

రచన: రాజేంద్ర భరద్వాజ్ 

Posted by KRB WORLD at 11:03 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Sunday, 20 November 2016

పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో ......

సీతారాముల కళ్యాణం చూతము రారండీ

Posted by KRB WORLD at 07:02 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
                                my new bhojpuri movie KAATIL staring.... ranichatterjee manoj r pandey

https://www.youtube.com/watch?v=1Qbbu9dyW5k

https://www.youtube.com/watch?v=aFnsYyeDk20
Posted by KRB WORLD at 06:05 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Friday, 14 August 2015


Posted by KRB WORLD at 12:42 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Thursday, 12 February 2015


రంజిత్‌కుమార్, సన జంటగా జి.కె.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా పి.నర్సింహారెడ్డి దర్శకత్వంలో ..... నిర్మిస్తున్న చిత్రం నువ్వు నేను ఒకటవుదాం  ఫిబ్రవరి 20న విడుదల చేస్తున్నామని  నిర్మాత జి  కృష్ణా రెడ్డి తెలిపారు ..వెంకి, డి, పోకిరి, కింగ్ ,వంటి పలుచిత్రాల్లో బాలనటుడిగా నవ్వించి మెప్పించిన భరత్ ఈ చిత్రంలో  కీలక పాత్రపోషిస్తున్నాడు .ఆలి ,జయప్రకాశ్ రెడ్డి , బెనర్జీ , వేణు, తాగుబోతు రమేష్ , హలీం కాన్,రితేష్, గుండు సుదర్శన్, భార్గవి, కావేరి,దీక్ష, శ్రీలేఖ,  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, సంగీతం: రామ్‌నారాయణ, కెమెరా: సంతోష్ శానమోని.
Posted by KRB WORLD at 18:50
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Wednesday, 31 December 2014

      

     100% in 2015 I will entertain...... U all....... Happy new year friends....          

Posted by KRB WORLD at 11:10
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest

Saturday, 20 December 2014

EE VARASHAM SAKSHIGA ....



వరుణ్ సందేశ్, హరిప్రియ జంటగా మొగిలిరమణ దర్శకత్వంలో బి.ఓబుల్ సుబ్బా రెడ్డి, శ్రీనివాస్ చవాకుల నిర్మించిన 'ఈ వర్షం సాక్షిగా' చిత్రం విడుదలై సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. ..........
 సక్సెస్ మీట్ లో నిర్మాత బి.ఓబుల్సుబ్బారెడ్డి మాట్లాడుతూ - ''సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. 120 కిపైగాథియేటర్స్ లో విడుదల చేసాం. ఇన్ని థియేటర్స్ లో విడుదల చేయడానికి ముందు భయపడ్డాను. కానీ ఇప్పుడు ఇంకా థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుండేదనిపిస్తోంది.  ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  ప్రేమికులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియజెప్పే చిత్రం ఇది.  ఈ సినిమాకి ప్రేక్షకాదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
డైరెక్టర్ మొగిలిరమణ మాట్లాడుతూ - ''సినిమా  హిట్ టాక్ తో ముందుకు దూసుకెళుతోంది. మంచి సినిమా చేసాం. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని చెప్పారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - ''సంధ్య థియేటర్ లో సినిమా చూసాము. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్. నా గత చిత్రాలకంటే, ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. జబర్ధస్త్ టీం చేసిన కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని తెలిపారు. 
ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ హరిప్రియ, కాశీ విశ్వనాధ్ తదితరులు పాల్గొని సినిమా విజయం సాధించడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. 
Posted by KRB WORLD at 04:35
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Older Posts Home
Subscribe to: Posts (Atom)

nuvvu nenu okatavudam

nuvvu nenu okatavudam

now playing in theaters..

now playing in theaters..

ee varasham sakshiga..

ee varasham sakshiga..

Blog Archive

  • March (3)
  • April (2)
  • May (1)
  • June (3)
  • July (2)
  • December (3)
  • February (1)
  • August (1)
  • November (2)
  • September (1)
Watermark theme. Theme images by NickS. Powered by Blogger.