XXXX About me XX News&Press XX Gallery XX Reviews XX Facebook XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX నేను నా సినిమాలు XXXX

Thursday, 24 July 2014


పోరాట సన్నివేశాల చిత్రీకరణలో  జి కె ఆర్ ప్రొడక్షన్స్ నువ్వు నేను ఒకటవుదాం...!

బుల్లెట్కందని వేగంతో ఉరుకుతాడు ... ,
చిరుతపులిలా  దూకుతాడు................,
ఎంతమందినైన చెదర కోడతాడు .........,
అడ్డొచ్చిన వాళ్ళని ఆదర కోడతాడు.... ..,
ఎవ్వరి తోనైనా డీ  కోడతాడు....,
ఆరడుగుల అందగాడు.....,
ఎవ్వరికి చిక్కని అల్లరోడు...!
త్వరలో...
మీ ముందుకు రావడంకోసం.....,










ఫైట్ మాస్టర్ 'నందు' పర్యవేక్షణలో శరవేగంగా యాక్షన్  సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకుని ఆగస్ట్ ద్వితియార్ధం లో ఆడియో రిలీజ్ చేయడానికి....
సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత జి.కృష్ణా రెడ్డి, దర్శకుడు  పి.నరసింహారెడ్డి  తెలియచేశారు.

Sunday, 6 July 2014

నా... ఫిలాసఫర్,గైడ్ & అడ్వైసర్ అన్నయ్య 'రవి చంద్ర శేఖర్ ఫామిలితో హైదరాబాద్ లోని నెహ్రు జులాజికల్ పార్క్ సందర్శించినప్పుడు నేను.....తీసిన చిత్రాలు....!!