XXXX About me XX News&Press XX Gallery XX Reviews XX Facebook XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX నేను నా సినిమాలు XXXX

Monday, 12 May 2014














రంజిత్‌కుమార్, సన జంటగా జి.కె.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా పి.నర్సింహారెడ్డి దర్శకత్వంలో ..... గుర్రాల కృష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుగుతున్నది... వెంకి, డి, పోకిరి, కింగ్ ,వంటి పలుచిత్రాల్లో బాలనటుడిగా నవ్వించి మెప్పించిన భరత్ ఈ చిత్రంలో  కీలక పాత్రపోషిస్తూ .... ఒ ఐటం సాంగ్ లో స్టెప్స్ వేయడం విశేషం..! బెనర్జీ, వేణు, చంటి, హలీం కాన్,రితేష్, గుండు సుదర్శన్, భార్గవి, కావేరి,దీక్ష, శ్రీలేఖ,  తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, సంగీతం: రామ్‌నారాయణ, కెమెరా: సంతోష్ శానమోని.